Thursday, April 28, 2011

TET Guidelines(Latest)-GO.51,16.4.2011.

TET Guidelines(Latest)-GO.51,16.4.2011.............. CLICK HERE

Tuesday, April 26, 2011

Norms for Rationalisation of schools, posts & staff as per GO.55 dt.23/4/11

Job Highlights (23 APRIL 11 - 29 APRIL 11)

  1. Union Public Service Commission invites applications for the posts of Assistant Directors, Assistant Directors Grade-I & Deputy Directors.
  2. NTPC-BHEL Power Project Private Limited needs experienced Engineers, HR and Finance Professionals.
  3. Canara Bank requires Specialist Officers.
  4. UCO Bank requires IT Officers MMGS-II.
  5. Aryavart Gramin Bank, Lucknow requires Officer Scale-III Group ‘A’ Officer Scale-II Group ‘A’, Officer Scale-I Group ‘A’ and Office Assistant.
  6. The Indian Army invites applications from male candidates for recruitment as Havildar Education in Group ‘X’ and ‘Y’ in the Army Education Corps.
  7. Sri Venkateswara College, New Delhi requires Assistant Professors.
  8. Electronics Corporation of India Limited, Hyderabad invites applications for various posts.
  9. IRCON International Limited requires Diesel Technicians and Electric Fitters.
  10. Government Engineering College, Bharatpur needs Associate Professors and Assistant Professors.
  11. Export Inspection Council of India requires Assistant Directors and Technical Officers.
  12. Southern Naval Command, Kochi requires Laboratory Assistants/Laboratory Demonstrators.

Saturday, April 23, 2011

teachers rationalisation g.o.no.55 released

teachers rationalisation g.o.no.55 released........for copy click here

Saturday, April 16, 2011

teachers transfers

Job Highlights (16 APRIL 11 - 22 APRIL 11)

  1. Navodaya Vidyalaya Samiti requires Assistants, Audit Assistants, Hindi Translators, LDCs etc.
  2. All India Institute of Medical Sciences, New Delhi invites applications for various posts.
  3. Rajasthan State Seeds Corporation Limited requires Company Secretary, Plant Manager, Seeds Officers and Machine Operators.
  4. Dedicated Freight Corridor Corporation of India Limited requires Assistant Managers/Civil and Assistant Managers/Sig.& Tele.
  5. Punjab National Bank requires Single Window Operators ‘A’.
  6. Reserve Bank of India Services Board, Mumbai requires Assistant Managers and Research Officer in Grade ‘B’.
  7. Indian Army invites applications from Indian Citizens for Grant of Short Service Commission in the Army Medical Corps.
  8. The Indian Navy invites applications from unmarried Indian Citizens for Grant of Short Services Commission as Pilot/Observer in the Executive Branch.
  9. Maulana Azad National Institute of Technology, Bhopal requires Professors, Associate Professors and Assistant Professors.
  10. Border Security Forces, New Delhi requires Assistant Sub Inspectors (Stenographers), Head Constables (Ministerial) and Constables (Daftary).
  11. Acharya Narendra Dev College, New Delhi requires Assistant Professors.

Tuesday, April 12, 2011

హోమియో మందులు

కొన్ని అత్యవసర కేసుల్లో హోమియో మందులు చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ, హోమియో మందులు చాలా నిదానంగా పనిచేస్తాయనే అపోహలు కొందరిలో ఉన్నాయి. ఆ అపోహలు ఏర్పడటానికి గల కారణాల్లోకి వెళితే,హోమియో చికిత్స కోసం వచ్చే వారిలో 90 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఉంటారు. కొన్నేళ్లుగా ఒక సమస్యతో బాధపడుతూ రకరకాల వైద్య చికిత్సలూ తీసుకుని ఎక్కడా తగ్గకపోతేనే చిట్టచివరగా హోమియో కోసం వస్తుంటారు. అన్నేళ్లుగా ఉన్న ఏ సమస్య అయినా ఒకటి రెండు రోజుల్లో ఎలా తగ్గుతుంది ? అది దీర్ఘకాలిక సమస్య కావడం చేతే చికిత్సా కాలం పెరిగింది అనే విషయంలోకి ఎవరూ వెళ్లరు. హోమియో చికిత్సా విధానంలోనే ఏదో లోపం ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.

ayurvedic tips


జలుబు:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది

పిల్లల వ్యాధులు

1].పుట్టిన మూడు రోజులలో గాడిద పాలు త్రాగించిన శిశువులకు శ్లేష్మ దోషములు రావు.
[2].పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
[3].నేలతాడి చూర్నమును వాము తో పూచుకోనిన దగ్గు నివ్రుతిఅగును . కఫముతో కూడిన దగ్గుకు నేఅతాది చూనమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను.
[4].ఎండిన సదాపాకుతో పోగావేసిన బిడ్డలా దగ్గు తగ్గును.

ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు

ఆస్తమా వ్యాధి శ్వాసకోశ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు.వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురవుతున్నవారికి సంఖ్య 5 శాతం నుండి 10శాతం వరకు ఉంటుంది. చెస్ట్‌ క్లినిక్‌లలో ఈ వ్యాధితో వచ్చే వారి సంఖ్య కనీసం 50 వరకు ఉంటుంది. భారతదేశంలో ఆస్తమా వ్యాధితో బాధపడేవారి సంఖ్యను గురించి కొన్ని అధ్యయనాలు జరిగారుు. ఈ అధ్యయనాలల్లో 3 నుంచి 4 శాతం జనాభాలో ఆస్తమా ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రస్తుతం మన జనాభాలో 3 నుంచి 4 కోట్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉన్నారని అర్థం.

ayurveda tips

వాము(ఓమ) తో ఆయుర్వేదం


అవయవాలు షాక్ కొట్టినట్లు అదురుతూ వుంటే
వాము ,మిరియాలు , గసగసాలు ఈ మూడు సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి వస్త్ర గాలితం చేసి , ఆ పొడికి తగినంత నువ్వుల నూనె కలిపి మెత్తి పేస్టు లాగా రుబ్బి , ఆ పేస్టు ను వళ్ళంతా రుద్దుకుంటే అవయవాలు అదిరే రోగము తగ్గుతుంది.

Monday, April 11, 2011

From COMPUTERERA

1. మరింత పవర్ పుల్ గా Power DVD – Cyberlink Power DVD http://www.cyberlink.com/multi/download/trials_28_ENU.html _________________________________________________
2. డీటైల్డ్ వెబ్ సైట్ మ్యాప్ ని చూపించే ప్రోగ్రామ్ - Custo http://www.netwu.com/download/custo304.msi _________________________________________________

SRIDHAR POSTS

1. Medical, Legal, German, Italian, British వంటి వేర్వేరు లాంగ్వేజీల 16 డిక్షనరీలు అంతర్గతంగా కలిగి అనేక అప్లికేషన్లలో స్పెల్ ఛెకింగ్ చెయ్యడానికి Spell Check Anywhere - http://www.spellcheckanywhere.com/download/download.asp
_________________________________________________
2. PDF Filesను ఎడిట్ చెయ్యడానికో ప్రోగ్రామ్ PDF Editor – http://cadkas.de/pdfedit!.exe
_________________________________________________

COMPUTERERA SRIDHAR GARU

1. రెజ్యూమ్ లను డిజైన్ చేసిపెట్టే సాఫ్ట్ వేర్ - Accue Resume Writer -
http://resume-writing-programs.qarchive.org/ _________________________________________________
2. ఇంటర్నెట్ పై రిపీటెడ్ పనులు చేసిపెట్టడానికి - iOPus Internt Macros - http://www.regnow.com/trialware/download/Download_InternetMacros-Setup.exe?item=1464-12&affiliate=8491

 _________________________________________________
3. Audio filesని ఎడిట్ చేసే ప్రోగ్రామ్ - Wave Flow - http://www.waveflow.com/waveflow.zip__
_______________________________________________

HRA enhancement G.O.Ms.NO.59 Dated 11.4.11

GO.Ms.No.59 
Dt: 11.4.11 Enhancement of existing rate of HRA From 
12.5% to 14.5% 
& 
10% to 12% 
to the State Govt Employees.  for GO copy ...........   CLICK HERE

Sunday, April 10, 2011

Job Highlights (02 APRIL 11 - 08 APRIL 11)

  1. Staff Selection Commission, Southern Region invites applications for various posts.
  2. Corporation Bank requires Single Window Operators (Clerk).
  3. Central Industrial Security Force requires Assistant Sub-Inspectors (Steno) and Head Constables (Ministerial).
  4. Indian Institute of Technology, Kanpur invites applications for various posts.
  5. IRCON International Limited requires Operators, Machnical Helper, Crusher, Foreman and Mechanical Foreman etc.
  6. The Indian Navy invites applications from unmarried Male Candidates for Grant of Short Service Commission in Technical (Engineering (E) and Electrical (L)) branches.
  7. The Indian Navy invites applications for Grant of Short Service Commission in Air Traffic Control Cadre of Executive Branch.
  8. National Seeds Corporation Limited, New Delhi invites applications for various posts.
  9. Embarkation Headquarters, Mumbai requires Steno Grade (II), Lower Division Clerks, Tally Clerks etc.
  10. Gun Carriage Factory, Jabalpur requires Semi-Skilled Trademen.
  11. Central Scientific Instruments Organisation, Chandigarh requires Scientists.