Showing posts with label interesting. Show all posts
Showing posts with label interesting. Show all posts
Saturday, November 22, 2014
Saturday, April 19, 2014
Thursday, April 3, 2014
Sunday, March 23, 2014
Wednesday, February 20, 2013
Monday, February 11, 2013
Friday, January 25, 2013
Saturday, December 22, 2012
ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...
ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...
ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఇంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని తిన్న వెంటనే తక్షణం శరీరంలోకి ఎంతో శక్తి విడుదలవుతుంది. ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...
ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. మనం చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువగా తీసుకున్నప్పుడు ఖర్జూరాలు తింటే... ఇందులోని పీచుపదార్థాలు ఈ చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతాయి.
ఖర్జూరాల్లో ఉండే టానిన్స్ అని పిలిచే ఫ్లేవనాయిడ్ పాలీఫీనాలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లను, మంట, వాపు వంటివి కలగడాన్ని (ఇన్‌ఫ్లమేషన్‌ను), రక్తస్రావాలను నివారిస్తాయి.
ఖర్జూరాల్లో ఉండే బీటా-కెరోటిన్, ల్యూటిన్, జీ-గ్జాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని అన్ని కణాలను సంరక్షిస్తాయి. పై పోషకాలు పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను నిరోధిస్తాయి.
జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటినాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది. వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది.
ఖర్జూరాల గురించి ముఖ్యంగా చెప్పాల్సింది... మన దేశంలోని మహిళలు వీలైనంత ఎక్కువగా దీన్ని వాడటం మంచిది. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది. ప్రతి 100 గ్రాముల ఖర్జూరాల్లో 0.90 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. అందుకే మహిళలు తాము తినే చిరుతిండ్లలో దీన్ని భాగం చేసుకోవడం చాలా మేలు.
ఇందులో పొటాషియమ్ పాళ్లూ ఎక్కువే. 100 గ్రా. ఖర్జూరాల్లో 696 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. పొటాషియమ్ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది కాబట్టి హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం వంటి వాటిని నివారించవచ్చు.

Sunday, October 7, 2012
Sunday, September 30, 2012
Tuesday, June 19, 2012
interesting
27 నక్షత్రములు , 12 రాశులు
ఆకాశం లో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అయితే మనము 27 స్థిరంగా ఉండే నక్షత్రాలను మాత్రము మన ప్రాచీన జ్యోతిష /ఖగోళ శాస్త్రం లో అధ్యయనం చేస్తాము.
ఆకాశమును ఒక వర్తులా కార చక్రముగా ఊహించుకొని, దానిని 27 భాగాలుగా చేస్తే ప్రతి భాగాన్ని, ఆ భాగంలో ఉండే ఒక నక్షత్రం పేరుతొ పిలుస్త్తో ఉంటాము.
ఆకాశమును ఒక వర్తులా కార చక్రముగా ఊహించుకొని, దానిని 27 భాగాలుగా చేస్తే ప్రతి భాగాన్ని, ఆ భాగంలో ఉండే ఒక నక్షత్రం పేరుతొ పిలుస్త్తో ఉంటాము.
Friday, April 20, 2012
Interesting Fast Facts About Human Body
An average person laughs about 15 times a day.
- A sneeze travels out your mouth at over 100 m.p.h.
- A hard working adult sweats up to 4 gallons per day. Most of the sweat evaporates before a person realizes it’s there.
- The human body contains 60,000 miles of blood vessels.
- The strongest muscle in the body is the TONGUE.
Friday, September 23, 2011
ప్రాచీన భారతంలో పరిణామ సిద్ధాంతపు ఛాయలు
తక్కిన దేశాల ప్రాచీన సాంప్రదాయాలతో పోల్చితే ప్రాచీన భారత సాంప్రదాయంలో కాలమానం చాలా భిన్నంగా ఉంటుంది. అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం బృహత్తరంగా విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు (1 మైక్రోసెకను = సెకనులో వెయ్యోవంతులో వెయ్యోవంతు). ఇక వ్యవధుల్లో కెల్లా అతి దీర్ఘమైనది మహాకల్పం. దీని విలువ 311.04 ట్రిలియన్ సంవత్సరాలు (1 ట్రిలియన్= 1 పక్కన పన్నెండు సున్నాలు)! ఇది బ్రహ్మ దేవుడి నూరేళ్ల ఆయుర్దాయమట. ఈ బ్రహ్మ ప్రతీ రోజు ఒక సారి కొత్తగా సృష్టి చేస్తుంటాడు. రోజుకి అంతంలో (బ్రహ్మ దేవుడి రాత్రిలో) ప్రళయం వచ్చి విశ్వం లయమైపోతుంది. బ్రహ్మ యొక్క ఒక రోజు విలువ (ఒక పగలు, ఒక రాత్రి కలుపుకుంటే) రెండు ‘కల్పాలు’. ప్రస్తుతం మనం ఉంటున కల్పం పేరు శ్వేత వరాహ కల్పం. ఇందులో ఇంత వరకు గడచిన కాలం విలువ 8.64 బిలియన్ సంవత్సరాలు (1 బిలియన్ = 1 పక్కన తొమ్మిది సున్నాలు). ఇక్కడ విశేషం ఏంటంటే ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాల ప్రకారం మన విశ్వం యొక్క వయసు 13.75 బిలియన్ సంవత్సరాలు. మన సాంప్రదాయక అంచనా ఆధునిక అంచనాలతో చూచాయగా సరిపోతోంది. భారతీయ కాలమానం యొక్క ఈ లక్షణం గురించి ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత కార్ల్ సాగన్ కూడా మెచ్చుకుంటాడు. ప్రాచీన సాంప్రదాయాలలో అంత సుదీర్ఘమైన కాలవ్యవధులతో వ్యవహరించిన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం కాక మరొకటి లేదంటాడు.
Subscribe to:
Posts (Atom)