Showing posts with label HEALTH TIPS. Show all posts
Showing posts with label HEALTH TIPS. Show all posts
Sunday, May 29, 2011
Tuesday, April 12, 2011
హోమియో మందులు
కొన్ని అత్యవసర కేసుల్లో హోమియో మందులు చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ, హోమియో మందులు చాలా నిదానంగా పనిచేస్తాయనే అపోహలు కొందరిలో ఉన్నాయి. ఆ అపోహలు ఏర్పడటానికి గల కారణాల్లోకి వెళితే,హోమియో చికిత్స కోసం వచ్చే వారిలో 90 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఉంటారు. కొన్నేళ్లుగా ఒక సమస్యతో బాధపడుతూ రకరకాల వైద్య చికిత్సలూ తీసుకుని ఎక్కడా తగ్గకపోతేనే చిట్టచివరగా హోమియో కోసం వస్తుంటారు. అన్నేళ్లుగా ఉన్న ఏ సమస్య అయినా ఒకటి రెండు రోజుల్లో ఎలా తగ్గుతుంది ? అది దీర్ఘకాలిక సమస్య కావడం చేతే చికిత్సా కాలం పెరిగింది అనే విషయంలోకి ఎవరూ వెళ్లరు. హోమియో చికిత్సా విధానంలోనే ఏదో లోపం ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.
ayurvedic tips
జలుబు:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది

పిల్లల వ్యాధులు
1].పుట్టిన మూడు రోజులలో గాడిద పాలు త్రాగించిన శిశువులకు శ్లేష్మ దోషములు రావు.
[2].పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
[3].నేలతాడి చూర్నమును వాము తో పూచుకోనిన దగ్గు నివ్రుతిఅగును . కఫముతో కూడిన దగ్గుకు నేఅతాది చూనమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను.
[4].ఎండిన సదాపాకుతో పోగావేసిన బిడ్డలా దగ్గు తగ్గును.

ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు
ఆస్తమా వ్యాధి శ్వాసకోశ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు.వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురవుతున్నవారికి సంఖ్య 5 శాతం నుండి 10శాతం వరకు ఉంటుంది. చెస్ట్ క్లినిక్‌లలో ఈ వ్యాధితో వచ్చే వారి సంఖ్య కనీసం 50 వరకు ఉంటుంది. భారతదేశంలో ఆస్తమా వ్యాధితో బాధపడేవారి సంఖ్యను గురించి కొన్ని అధ్యయనాలు జరిగారుు. ఈ అధ్యయనాలల్లో 3 నుంచి 4 శాతం జనాభాలో ఆస్తమా ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రస్తుతం మన జనాభాలో 3 నుంచి 4 కోట్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉన్నారని అర్థం.
ayurveda tips
వాము(ఓమ) తో ఆయుర్వేదం
అవయవాలు షాక్ కొట్టినట్లు అదురుతూ వుంటే
వాము ,మిరియాలు , గసగసాలు ఈ మూడు సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి వస్త్ర గాలితం చేసి , ఆ పొడికి తగినంత నువ్వుల నూనె కలిపి మెత్తి పేస్టు లాగా రుబ్బి , ఆ పేస్టు ను వళ్ళంతా రుద్దుకుంటే అవయవాలు అదిరే రోగము తగ్గుతుంది.

Wednesday, October 6, 2010
BITTER MELON – A MEDICINE FOR ALL AILMENTS.
BITTER MELON (Momordica Charantia) known by different names such as Ampalaya, Balsam pear, Bitter cucumber, Bitter gourd, Foo gwa, Karela, La-kwa, etc. Momordica charantia is a tropical and subtropical vine of the family Cucurbitaceae widely grown for edible fruit, which is among the most bitter of all vegetables. Bitter melon or Bitter gourd is the English names for the plant and its fruit. It looks like a cucumber but with ugly gourd-like bumps all over it.
Subscribe to:
Posts (Atom)