Tuesday, April 12, 2011

పిల్లల వ్యాధులు

1].పుట్టిన మూడు రోజులలో గాడిద పాలు త్రాగించిన శిశువులకు శ్లేష్మ దోషములు రావు.
[2].పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
[3].నేలతాడి చూర్నమును వాము తో పూచుకోనిన దగ్గు నివ్రుతిఅగును . కఫముతో కూడిన దగ్గుకు నేఅతాది చూనమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను.
[4].ఎండిన సదాపాకుతో పోగావేసిన బిడ్డలా దగ్గు తగ్గును.

[5].వసహో తేలిక కషాయము చేసి బిడ్డలకు అబ్యాన స్నానము చేయించిన మూర్చ పోవును.
[6].వస నో నీలతో గానీ సారాయితో గానీ నూరి శిశువుల రోమ్మునకు పట్టించిన దగ్గు శ్లేష్మము హరించును.
[7].కుప్పింతకు రసం తీసి ఒక స్పూన్ లో ఒక ఉప్పు రాయిని నూరి కలిపి త్రాగించిన పిల్లల కడుపు నొప్పి తగ్గును.
[8].20 చుక్కల ఉల్లిగడ్డ రసము మూడింతల మోతాదు తేనె , తేనెకు సమమైన నీలను కలిపి రోజుకు 3 ,4 సర్లిచిన చంటి పిల్లల కోరింత దగ్గు నివృతి యగును .మేడలో ఉల్లి గడ్డాల దండను వేయవలెను.
[9].వడగట్టిన గో మూత్రము 2 తులములలో కొంచెము ఉప్పు కలిపి త్రాగించిన పిల్లలు ప్రక్కలు ఎగురవేయుట తగ్గిపోవును .
[10].శేని వారము నాడు సూర్యోదయము కాకా మునుపే ఈనిన ఆవు యొక్క పేడను తెచ్హి క్రుశించుచున్న పిల్ల వీపు ఫై మర్దన చేసి కొదిసేపటి తరువాత కడిగిన వీపు ఫై కొన్ని ముళ్ళ వలె పై కి లేవును.వీటిని తొలిగించి స్నానము చేయించవలెను.ఈ విధముగా 2 ,3 సార్లు జరిపిన పిఇల్లల యందు రోగము పోవును.
[11].అతి వస చూర్ణము ఒక చిన్నమును బియ్యపు కుగుతో కలిపి త్రాగించిన చిన్నపిల్లలా విరేచనములు తగ్గును.
[12].ఇంగువను నీలతో అరగదీసి కడుపు ఫై లేపనము చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును.
[13].ఏలకులు గింజలు , దాల్చిన చెక్క , సమబాగాలుగా , కలిపి పొడి చేసి అందు ఒక గ్రాము యేతు పొడిని తేనె తో కలిపి తినిపించు చుండిన వాంతులు తగ్గును .
[14].పోగ్గించిన ఇంగువ , నల్ల ఉప్పు సమపాళ్ళలో కలిపి పొడిచేసి పూటకు చిన్నం చొప్పున కడిగి తినిపించుచుండిన చిన్నపిల్లలా కడుపు ఉబ్బరం తగ్గును.
[15].సునముకి , కరక్కాయ పెచులు , రేలా గుజ్జు సమపాళ్ళలో కలిపి నూరి కందుల వలె టాబ్లెట్ చేసి ఉదయం , సాయంత్రం ఒక మాత్ర ఇచ్హిన పిల్లల కడుపు ఉబ్బరం ఎటువంటి వైనను తగ్గి పోవున్ .
[16].తమలపాకులకు ఆముదము రాసి వేఛ జేసి రొమ్ము ఫై , పొట్ట పై , తల పైన ను పెట్టు చుండిన పిల్లల జలుబు తగ్గి పోవును .
[17].ఒక గురిగింజ ఏతు మైల తూతమును 3 తులముల మంచి నీటిలో కలిపి ఇచ్హిన వంతులై వాయువు హరించును.
[18].బాల పాప చిహ్నాలకు నవాసాగారము సున్నము కలిపి వాసన చూపించావలెను.

అతి మూత్రము:

[1].వేసవి కాలంలో మామిడి పిందెలు చెట్ల నుంచి రాలి పోతున్టై.వాటిని గాని లేక చెట్ల నుంచి తెంపి గాని ఎండ బెట్టి పోదిచేఎలి . బాగా చిన్న పిందెలు మాత్రము పొడి చేయుటకు వీలవుతుంది . అలా తయారుచేసిన పిందెల పిండికి 2 సార్లు పంచదార కలిపి సీసాలో బాధ్రపరుచుకుని రోజు ఉదయం పూట 2 చిన్న స్పూన్ల పోడుమును తినాలి . తినటాని వీలు పడక పోతే కప్పు నీటిలో కలిపి త్రాగా వచును.ఇలా నెల రోజులు చేసిన అతి మూత్రము తగ్గి పోతుంది.
[2].ముదురు వేప చెక్క చూర్ణము 5 gm , పంచదార 3gm , ఈ రెండు ఒక గ్లాసులో కలిపి ఒక మోతాదుగా 2పూటలా తాగుతూ వుంటే అతి మూత్రము హరించి పోతుంది.

ఆకలి:

[1].ఒక చిన్న గ్లాస్ అల్లం రసం , ఒక చిన్న గ్లాస్ నిమ్మ రసం , ఒక చిన్న గ్లాస్ పాతిక బెల్లం పొడి ఈ నాలుగింటిని సమంగా తీసుకుని ఒక పాత్రలో పోసి సన్న మంట మీద తీగ పాకం వచ్చే వరకు ఉడికించి చల్లార్చి ఒక గాజు పాత్రలో బదర పరిచి , రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక స్పూన్ పాకం సేవించిన ఆకలి పెరుగును. [2].2gm ల అల్లములో కొంచెము ఉప్పు ను ఉధయమందే తిన వలెను.
[3].5gmశొంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీలతో కలిపి పుచుకోనవలెను.
[4].పిప్పళ్ళు ,చిత్రమూలము , వాయు విదంగములు , గానుగ గింజల పప్పు , కరక్కాయ పెచులు సమపాళ్ళల్లో పొడి చేసి కలిపి దానికి 2 బాగాలు పాతిక బెల్లంపొడి ని కలిపి నూరి మిరియములంత ఉండలను చేసి పూటకొక మంచి నీటి అనుపానముతో సేవించవలెను.
[5].ఉప్పు , శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద లో 5gm పొడి కలిపి తింటూ ఉంటె నాలుక , గొంతు శుబ్రమై కఫము తగ్గి , ఆకలి పెరిగి ,ఆహరం బాగా జీర్ణమై వంటపడుతుంది.

విరిగిన ఎముకలు:

[1].నల్లేరు కాడలు కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి 10 - 20 gm మోతాదుగా సేవిస్తూ వుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటై.రసమును వేఛ జేసి త్రాగిన విరిగిన ఎముకలు అతుక్కోనును.

గ్యాస్ TROUBLE:

[1].వాము 50gm , మిరియాలు 50 gm , ఉప్పు 25 gm , వీటిని దోరగా వేయించి దంచి చూర్ణం చేసి ఆహారం తరువాతోక టీ స్పూన్ మోతాదుగా మంచి నీటితో వాడవలెను.

ఫిట్స్:

[1].కుంకుడు రసం గుడ్డలో వడగట్టి , ఆ రసాన్ని ఫిట్స్ , అపస్మారము వచ్చి తెలివి తప్పి పది ఉన్న రోగికి ముక్కుల్లో 2 , 3 చుక్కలు వేస్తె వెంటనే ఆ ఉపద్రవం నుండి కోలుకుంటారు , ఫిట్స్ లేనప్పుడు కూడా నలగగొట్టిన కుంకుడు ముక్కలా వాసన చూస్తూ వుంటే మూర్చ హరించి పోతుంది.

మలబధకం:

[1].దాల్చిన చెక్క కరక్కాయ బెరడు ఈ రెండు సమబాగాలుగా కలిపి కషాయం కాచి , 20 gm , మోతాదుగా సేవిస్తే సుక విరేచనం అయి మలబధకం మాయమిపోతుంది.

కుష్టు:

[1].ఆరు సంవత్సరముల వయస్సుగల వేప చెట్టును తొలిచి అందులో స్హేరు బియ్యమును అన్నముగా వండి ఆ వేడి అన్నమును ఉంచి (పోసి) అదే చెట్టు కర్రతో తోర్రను మూసి దానిపై ఆవు పేడను పూసి సంవత్సరము పిమ్మట తీసి ఆ అన్నమును ఎండించి పూటకు పావలా యేతు చొప్పున 40 రోజులు రోగికి 2 పూటలా తినిపించావలెను. [2].బ్రహ్మ దండి ఆకు రసమున వాసను మర్దించి రాసిన అన్ని రకముల కుష్టులు నివారనమగును .
[3].బావంచాలు , నువ్వులు సమబగములు కలిపి పొడి చేసి పూటకు 6gm చొప్పున మంచి నీటి అనుపనముతో 1 సంవత్సరము సేవించిన 18 రకముల కుష్టు వ్యాధులు హరించును.
[4].కరక్కాయ పెచులు , శుద నల్ల జీడి గింజలు , నువ్వులు , బెల్లము సమపాళ్ళల్లో కలిపి తొక్కి గచ కాయలంత ఉనడలను చేసి పూతకొక్కటి చొప్పున పూచుకోనిన కుష్టు వ్యాధి మొదలంట రూపుమాయును.
[5].అడ్డరస ఆకు , చేదు పొట్ల , కరక , తాడి , ఉసిరికలు , తిప్ప తీగ ఆకు చూర్ణము సమపాళ్ళల్లో కలిపి పూటకు పావు తులము , చొప్పున నెయ్యిలో కలిపి మూడు నేలలలు సేవించవలెను.
[6].ఆగాకర పువ్వుల రసమును పూయవలెను .
[7].వాయువిదంగాలు , కరక్కాయ బెరడు , సైంధవ లవణము , బావంచాలు , తెల్లవాలు , కానుగావితులు వీటిని సమబాగాలుగా తీసుకుని గోమూత్రములో మెతగా మర్దించి , శరీరానికి పట్టిస్తూ వుంటే కుష్టు వ్యాధి హరించి పోతుంది . [8].కానుగ గింజలు , కోడిశాపాల గింజలు , సమంగా కలిపి మెతగా నూరి లేపనం చేస్తూ ఉంటె క్రమంగా కుష్టు వ్యాధి హరించి పోతుంది.
[9].ఎర్రగా వుండే వేప లేత చిగురాకులుపది వరకు తీసుకుని వాటితో పాటు మూడు మిరియాలు కలిపి దంచి ఆ ముదను తింటూ ఉంటె కొన్ని మాసాలకు దారుణమైన కుష్టు రోగాలు హరించి పోతాయి .

బోదకాలు:

[1].పాతబెల్లము , మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm, మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని , రెండు పూటలా తాగుతూ వుంటే క్రమంగా బోధ కాలు , కుష్టు , అతి దాహము తగ్గిపోతాయి.
[2].గససాలు , శొంటి , కరక కాయల బెరడు , ఈ మూడు ఒక్కొక్కటి ౫౦గ్మ , తేగాడ 150gm , కలిపి చూర్ణం చేసి ఆ మొతానికి సమ బాగంగా బెల్లం కలిపి దంచి నిలవ చేసికొని , రోజూ పూటకు 10gm ,మోతాదుగా సేవిస్తూ వుంటే బోధ కాళ్ళు బోధ జ్వరాలు హరిన్చిపోతై .

ఉబ్బసం :

[1].వాకుడు చెట్టు సమూలము , అడ్డరసం ఆకులు , ఉత్హరేణి చెట్టు సమూలం , పొగాకు ఈ నాలుగు పదార్దములు సమబగాములుగా గ్రహించి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి , ఆ బూడిదను నాలుగు రెట్లు మంచి నీళ్ళు పోసి 3 రోజులు నిలువ వుంచవలెను . ప్రతి రోజు కర్రతో 3 సార్లు కలుపుతూ ఉండాలి .4 వ రోజు కుండలో పైన పేర్కొన్న తేట నీటిని వంచుకుని , కళాయి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే అది క్రమంగా గానీబవించి పాత్ర అడుగున ఉప్పు లాగా పేరుకుంటుంది దాన్ని తీసి ఒక గాజు పాత్రలో నిలవ చేసుకుని రోజు పూటకు రెండు గురిగింజలంత తూకం పొడిలో ఒక స్పూన్ తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ వుంటే , కఫము తెగి పడిపోయి ఉబ్బసం హరించి పోతుంది.
[2].వాకుడు పండ్లు , పిప్పళ్ళు , గంతుబరంగి , లవంగాలు , శొంటి వీటిని సమంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 3gm మోతాదుగా రోజు 3 పూటలా వేడి నీళ్ళల్లో కలిపి సేవిస్తూ వుంటే దగ్గు , ఉబ్బసం తగ్గుతాయి.
[3].చక్కర కేళి అరటి పండును గోమూత్రములో వేసి పిసికి రోజు ఉదయం పూట తింటూ ఉంటె దారుణమైన ఉబ్బసం కూడా తగ్గి పోతుంది.
[4].50gm బూడిద గుమ్మడి ఆకు రసములో చిటికెడు యవకశారము కలిపి తాగుతూ ఉబ్బసం తగ్గిపోతుంది .

డస్ట్ ఎలేర్జి :

[1].వాము మెతగా దంచి పలుచని గుడ్డలో మూటగట్టి , దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని , మాటిమాటికి వాసన చూస్తూ ఉంటె దుమ్ము వల్ల , తాలింపు వల్ల , ఘాటు వాసనా వాళ్ళ కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది .
[2].తులసి ఆకు నీడలో ఎండ బెట్టి పొడి చేసి , పలుచటి గుడ్డలో వాశ్రా గాలితం పట్టి నిలువ ఉంచుకో , రోజు 2 ,3 పూటలా కొంచెం పొడి ముక్కు పొడిల ముక్కుతో లోపలి పీలుస్తూ ఉండవలెను .
[3].మంచి శొంటి తేచి కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి , ఆ పొడి ఎంత తూకం వుంటే దానికి రెట్టింపు తూకం పాత బెల్లం కలిపి దంచి ఉదయం ,సాయంత్రం ఆహరం తరువాత 10gm ముద తింటూ వుంటే ఎలేర్జి సమస్య తప్పక పోతుంది .
[4].ఆకుపత్రి అంటే బిర్యాని లో వేసే ఆకు దాన్ని తేజ్ఫక్త్ అని కూడా అంటారు.ఈ ఆకు తేచి ఎండ బెట్టి పొడి చేసి ఆ పొడితో సమానంగా ఆయుర్వేద షాప్ లో దొరికే అతిమధురం పొడి కలిపి నిలువ వుంచుకోవాలి రోజు ఉదయం పరగడపున రాత్రి నిద్రపోయే ముందు అర గ్లాస్ ఆవు పాలల్లో అర టీ స్పూన్ పొడి కల్పుకొని తాగవలెను .ఇలా చేసిన మానసిక బలం కలుగుతుంది .

ముక్కు :

[1].వాము 10gm , పాత బెల్లం 40gm తీసుకుని రెండూ కలిపి దంచి ఆ ముదను అర లిటరే నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడ పోసి ఉదయం సాయంత్రం తాగాలి ఇలా 2,3 రోజులు చేస్తే జలుబు , పడిశం , శ్వాస సరిగా లేకపోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబధించిన సమస్యలు తీరటమే కాకా ఉదరం లోని గ్యాస్ తొలిగి అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి తిన్న ఆహరం బాగా వంట బట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది .

వాయిస్ :

[1].వాము , పసుపు , వస , పిప్పళ్ళు , మిరియాలు , సైంధవ లవణం , శొంటి వీటిని సమబాగాలుగా తీసుకోవాలి . వస తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించాలి .వాసను 24 గంటలు మంచి నీటిలో నన బెట్టి తీసి పొడి గుడ్డతో తుడిచి , ఎనబెట్టి దంచి పొడి చేసుకోవాలి .అన్ని పదార్ధాల చూర్నాలను కలుపుకుని నిలువ ఉంచు కోవాలి .రోజు పరగాదపున , రాత్రి నిద్ర పోయే ముందు 2 చిటికెల పొడిని ఒక చెంచ మంచి తేనె తో కలిపి తింటూ వుంటే క్రమంగా మీ గొంతు లోని కటినత్వము , బొంగురుథానము హరించి అతి మధురమైన శ్రావ్యమైన కంట ధ్వని మీ సొంతం అవుతుంది . [2].వస కొమ్ము 24 గంటలు మంచి నీటిలో నానబెట్టి తీసి గుడ్డతో తుడిచి ఎండబెట్టి , ఆ కొమ్ముతో గంధం తీసి , ఆ గంధం తేనె తో కలిపి పిల్లలకు నాకిస్తూ వుంటే , క్రమంగా నతి తగ్గి మాటలు స్పష్టంగా వసతి .
[3].బెల్లం , నెయ్యి సమంగా కలిపి 2 పూటలా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి కాంతం బాగు పడుతుంది.
[4].బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5gm మోతాదుగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గుతుంది.

గనేరియా:

[1].నేల ఉసిరాకు , తిప్పసతు , నగకేసరులు , మర్రి ఊడల చిగుర్లు , చలువ మిరియాలు వీటిని సమబగాలుగా చూర్ణం చేసి రోజు 3 పూటలా పూటకు 3 gm చూర్నమును కొంచెం పంచదారలో కలిపి పుచుకుంటూ వుంటే తెల్ల సెగ 15 రోజుల్లో పోతుంది .

TRANSILS:

[1].ఎల్లి పాయల , మిరియాలు , ఉత్హరేణి ఆకు ఈ మూడు సమబాగాలుగా దంచి బటాణి గిన్జలంత తబ్లెత్స్ చేసి రోజు 3 పూటలా పూటకు ఒక టాబ్లెట్ మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే క్రమంగా త్రంసిల్స్ కరిగి పోతాయి.

నిద్ర:

[1]నిద్ర బాగా పట్టుటకు ఆయుర్వేద షాప్ లలో దొరికే అశ్వగంధ పొడి తెచుకుని , దానితో సమానమగా తాటి బెల్లం కలిపి దంచి రోజు 2 పూటలా తింటూ ఒక కప్పు పాలు తాగుతూ ఉంటె మెదడుకు శరీరానికి శక్తి కలిగి పనికి మాలిన ఆలోచనలు రాకుండా వుంటాయి.
[2].ఎర్రముధం చెట్టు వేరు 10gm మోతాదుగా తీసుకుని నలగగొట్టి పావు లిటరే నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేల మరగబెట్టి , వడపోసి తాగుతూ వుంటే సుకంగా నిద్ర పడుతుంది.
[3].ఆముదపు చెట్టు పూవులను నూరి కనతలకు పట్టు వేసి , తలపైన కూడా వేసి కట్టు కడుతూ వుంటే అతి మగతగా వుండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అగును.
[4].బూడిద గుమ్మడి కాయలోని గింజలు సేకరించి , వాటిని గానుగలో పోసి తైలము తీయించాలి .ఆ తైలాన్ని రోజు రాత్రి నిద్ర పోయేముందు 10 gm తలకి పట్టించుకున్న లేక లోనికి పుచుకున్న ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

రక్త విరేచనాలు:

[1].3gm బరువు తూగే వేప చిగుర్లు , 3gm పాతిక బెల్లం పొడి కలిపి ఒక మోతాదుగా 2 విరేచానములకు ఒక సారి తినిపిస్తూ వుంటే ఒక్క పూట లోనే రక్త విరేచనములు కట్టుకుంటాయి.
[2].మర్రి ఊడల రసం , జీలకర్ర చూర్ణము ఆవు పెరుగులో కలిపి 2 పూటలా తింటూ సేవించిన రక్త విరేచనములు తగ్గును.

చెవిలో పురుగు:

[1].నేల మీద నిద్ర పోయేటప్పుడు చిమితెల వంటి పురుగులు చెవులో దూరి బయటికి రాకుండా బాధిస్తాయి .అలాంటి స్థితిలో ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసం నలుగు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాల్లో ఆ పురుగులు చనిపోయి చెవి బాధ పోవును.

కలరా:

[1].ఉప్పు , మిరియాలు , జిల్లేడు పూవు సమ బాగాలుగా కలిపి మెతగా నూరి బటాని గిన్జలంత తబ్లెత్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 త్తబ్లేట్ట్స్ వేసుకుంటే కలరా హరిన్చిపోతుంది.
[2].పావు లీటర్ మంచి నీళ్ళలో ఆముదం వేసి తాగితే కలరా వెంటనే ఆగిపోతుంది.
[3].ఒక ఔన్సు మిరియాల కషాయములో ఆవగింజంత గోరోజనమును కలిపి పుచుకోనవలెను.
[4].జిల్లేడు పువ్వులను ఎదించిన గంటకు 3 గోధుమ గింజల ఎత్హు మంచి నీళ్ళల్లో సేవించవలెను.
[5].మంచు గడ్డను తరచుగా తినుచుండిన వాంతులు కట్టును.
[6].నల్లమందు , ఇంగువ , మిరియాలు ఒక్కొక్కటి 3gm చొప్పున నూరి 20 ఉండలను చేసి రోగ తీవ్రతను బట్టి ప్రతి గంటకు 1,2 ఇవ్వాఎను.
[7].మిరపకాయలను నిప్పులపై మాడ్చి అందులో నీళ్ళు పోసి కాచి వడపోసి ఇచ్హిన దాహము తగ్గి కలరా వాంతులు కట్టును.
[8].నెయ్యిని అనుదినము తిను వారికి కలరా త్వరగా దరిచేరదు.
[9].ముద హారతి కర్పూరము ప్రతి దినము గోధుమ గింజ అంత మింగుతూ వుంటే కలరా రాదూ. వచినదని అనుమానము కలిగిన నీటిలో ముద హారతి కర్పూరము కొంచెము కలిపి త్రాగించిన నీళ్ళ విరేచనములు తగ్గి పోవును

No comments: